(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 050

॥ శ్రీః ॥
6.50. అధ్యాయః 050
Mahabharata - Bhishma Parva - Chapter Topics
ధృష్టద్యుంనేన క్రౌంచవ్యూహనిర్మాణం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-50-0x(4113)(40697)
కృతేఽవహారే సైన్యానాం ప్రథమే భరతర్షభ ।
భీష్మే చ యుద్ధసంరబ్ధే హృష్టే దుర్యోధనే తథా ॥ 6-50-1(40698)
ధర్మరాజస్తతస్తూర్ణమభిగంయ జనార్దనం ।
భ్రాతృభిః సహితః సర్వైః సర్వైశ్చైవ జనేశ్వరైః ॥ 6-50-2(40699)
శుచా పరమయా యుక్తశ్చింతయానః పరాజయం।
వార్ష్ణేయమబ్రవీద్రజాందృష్ట్వా భీష్మస్య విక్రమం ॥ 6-50-3(40700)
కృష్ణ పశ్య మహేష్వాసం భీష్మం భీమపరాక్రమం ।
శరైర్దహంతం సైన్యం మే గ్రీష్మే కక్షమివానలం ॥ 6-50-4(40701)
కథమేనం మహాత్మానం శక్ష్యామః ప్రతివీక్షితుం ।
లేలిహ్యమానం సైన్యం మే హవిష్మంతమివానలం ॥ 6-50-5(40702)
ఏతం హి పురుషవ్యాఘ్రం ధనుష్మంతం మహాబలం ।
దృష్ట్వా విప్రద్రుర్త సైన్యం సమరే మార్గణాహతం ॥ 6-50-6(40703)
శక్యో జేతుం యమః క్రుద్ధో వజ్రపాణిశ్చ సంయుగే ।
వరుణః పాశభృద్వాపి కుబేరో వా గదాధరః ॥ 6-50-7(40704)
న తు భీష్మో మహాజేతాః శక్యో జేతుం మహాబలః ।
సోఽహమేవం గతే మగ్నో భీష్మాగాధజలేఽప్లువే ॥ 6-50-8(40705)
ఆత్మనో బుద్ధిదౌర్బల్యాద్భీష్మమాసాద్య కేశవ ।
వనం యాత్సామి వార్ష్ణేయ శ్రేయో మే తత్ర జీవితుం ॥ 6-50-9(40706)
న త్వేతాన్పృథివీపాలాందాతుం భీష్మాయ మృత్యవే ।
క్షపయిష్యతి సేనాం మే కృష్ణ భీష్మో మహాస్త్రవిత్ ॥ 6-50-10(40707)
యథాఽనలం ప్రజ్వలితం పతంగాః సమభిద్రుతాః ।
వినాశాయోపగచ్ఛంతి తథా మే సనికో జనః ॥ 6-50-11(40708)
క్షయం నీతోఽస్మి వార్ష్ణేయ రాజ్యహేతోః పరాక్రమీ ।
భ్రాతశ్చైవ మే వీరాః కర్శితాః శరపీడితాః ॥ 6-50-12(40709)
మత్కృతే భ్రాతృహార్దేన రాజ్యాద్భ్రష్టాస్తథా సుఖాత్।
జీవితం బహుమన్యేఽహం జీవితం హ్యద్య దుర్లభం ॥ 6-50-13(40710)
జీవితస్య చ శేషేణ తపస్తప్స్యామి దుశ్చరం ।
న ఘాతయిష్యామి రణే మిత్రాణీమాని కేశవ ॥ 6-50-14(40711)
రథాన్మే బహుసాహస్రాందివ్యైరస్త్రైర్మహాబలః ।
ఘాతయత్యనిశం భీష్మః ప్రవరాణాం ప్రహారిణాం ॥ 6-50-15(40712)
కిం ను కృత్వా హితం మే స్యాద్బ్రూహి మాధవ మాచిరం ।
మధ్యస్థమివ పశ్యామి సమరే సవ్యసాచినం ॥ 6-50-16(40713)
ఏకో భీమః పరం శక్త్యా యుధ్యత్యేవ మహాభుజః ।
కేవలం బాహువీర్యేణ క్షత్రధర్మమనుస్మరన్ ॥ 6-50-17(40714)
గదయా వీరఘాతిన్యా యథోత్సాహం మహామనాః ।
కరోత్యసుకరం కర్మ రథాశ్వనరపంక్తిషు ॥ 6-50-18(40715)
నాలమేష క్షయం కర్తుం పరసైన్యస్య మారిష ।
ఆర్జవేనైవ యుద్ధేన వీర వర్షశతైరపి ॥ 6-50-19(40716)
ఏకోఽస్త్రవిత్సఖా తేఽయం సోఽప్యస్మాన్సముపేక్షతే ।
నిర్దహ్యమానాన్భీష్మేణ ద్రోణేన చ మహాత్మనా ॥ 6-50-20(40717)
దివ్యాన్యస్త్రాణి భీష్మస్య ద్రోణస్య చ మహాత్మనః ।
ధక్ష్యంతి క్షత్రియాన్సర్వాన్ప్రయుక్తాని పునః పునః ॥ 6-50-21(40718)
కృష్ణ భీష్మః సుసంరబ్ధః సహితః సర్వపార్థివైః ।
క్షపయిష్యతి నో నూనం యాదృశోఽస్య పరాక్రమః ॥ 6-50-22(40719)
స త్వం పశ్య మహాభాగ యోగేశ్వర మహారథం ।
భీష్మం యః శమయేత్సంఖ్యే దావాగ్నిం జలదో యథా ॥ 6-50-23(40720)
తవ ప్రసాదాద్గోవింద పాండవా నిహతద్విషః ।
స్వరాజ్యమనుసంప్రాప్తా మోదిష్యంతే సబాంధవాః ॥ 6-50-24(40721)
ఏవముక్త్వా తతః పార్థో ధ్యాన్నాస్తే మహామనాః ।
చిరమంతర్మనా భూత్వా శోకోపహతచేతనః ॥ 6-50-25(40722)
శోకార్తం తమథో జ్ఞాత్వా దుఃఖోపహతచేతసం ।
అబ్రవీత్తత్ర గోవిందో హర్షయన్సర్వపాండవాన్ ॥ 6-50-27a
మాశుచో భరతశ్రేష్ట న త్వం శోచితుమర్హసి ।
యస్య తే భ్రాతరః శూరాః సర్వలోకేషు ధన్వినఃక ॥ 6-50-26(40723)
అహం చ ప్రియకృద్రాజన్సాత్యకిశ్చ మహాయశాః ।
విరాటద్రుపదౌ చేమౌ ధృష్టద్యుంనశ్చ పార్షతః ॥ 6-50-28(40724)
తథైవ సబలాశ్చేమే రాజానో రాజసత్తమ।
త్వత్ప్రసాదం ప్రతీక్షంతే త్వద్భక్తాశ్చ విశాంపతే ॥ 6-50-29(40725)
ఏష తే పార్షతో నిత్యం హితకామః ప్రియే రతః ।
సైనాపత్యమనుప్రాప్తో ధృష్టద్యుంనో మహాబలః ॥ 6-50-30(40726)
శిఖండీ చ మహాబాహో భీష్మస్య నిధనం కిల।
ఏతచ్ఛ్రుత్వా తతో ధర్మో ధృష్టద్యుంనం మహారథం ।
అబ్రవీత్సమితౌ తస్యాం వాసుదేవస్య శ్రృణ్వతః ॥ 6-50-31(40727)
ధృష్టద్యుంన నిబోధేదం యత్త్వాం వక్ష్యామి మారిష।
నాతిక్రంయం భవేత్తచ్చ వచనం మమ భాషితం ॥ 6-50-32(40728)
భవాన్సేనాపతిర్మహ్యం వాసుదేవేన సంమితః।
కార్తికేయో యథా నిత్యం దేవానామభవత్పురా ॥ 6-50-33(40729)
తథా త్వమపి పాండూనాం సేనానీః పురుషర్షభ।
స త్వం పురుషశార్దూల విక్రంయ జహి కౌరవాన్ ॥ 6-50-34(40730)
అహం చ తేఽనుయాస్యామి భీమః కృష్ణశ్చ మారిష ।
మాద్రీపుత్రౌ చ సహితౌ ద్రౌపదేయాశ్చ దంశితాః ॥ 6-50-35(40731)
యే చాన్యే పృథివీపాలాః ప్రధానాః పురుషర్షభ ।
తత ఉద్ధర్షయన్సర్వాంధృష్టద్యుంనోఽభ్యభాషత ॥ 6-50-36(40732)
అహం ద్రోణాంతకః పార్థ విహితః శంభునా పురా।
రణే భీష్మం కృపం ద్రోణం తథా శల్యం జయద్రథం ॥ 6-50-37(40733)
సర్వానద్య రణే దృప్తాన్ప్రతియోత్స్యామి పార్థివ ।
అథోత్క్రుష్టం మహేష్వాసైః పాండవైర్యుద్ధదుర్మదైః ॥ 6-50-38(40734)
సముద్యతే పార్థివేంద్రే పార్షతే శత్రుసూదనే ।
తమబ్రవీత్తతః పార్థః పార్షతం పృతనాపతిం ॥ 6-50-39(40735)
వ్యూహః క్రౌంచారుణో నామ సర్వశత్రునిబర్హణః ।
యం బృహస్పతిరింద్రాయ తదా దేవాసురేఽబ్రవీత్ ॥ 6-50-40(40736)
తం యథావత్ప్రతివ్యూహం పరానీకవినాశనం ।
అదృష్టపూర్వం రాజానః పశ్యంతు కురుభిః సహ ॥ 6-50-41(40737)
యథోక్తః స నృదేవేన విష్ణుర్వజ్రభృతా యథా।
ప్రభాతే సర్వసైన్యానామగ్రే చక్రే ధనంజయం ॥ 6-50-42(40738)
ఆదిత్యపథగః కేతుస్తస్యాద్భుతమనోరమః ।
శాసనాత్పురుహూతస్య నిర్మితో విశ్వకర్మణా ॥ 6-50-43(40739)
ఇంద్రాయుధసవర్ణాభిః పతాకాభిరలంకృతః । 6-50-44b
ఆకాశగ ఇవాకాశే గంధర్వనగరోపమః ॥ 6-50-44(40740)
నృత్యమాన ఇవాభాతి రథచర్యాసు మారిష ।
తేన రత్నవతా పార్థః స చ గాండీవధన్వనా ॥ 6-50-45(40741)
బభూవ పరమోపేతః సుమేరురివ భానునా ।
శిరోభూద్ద్రుపదో రాజా మహత్యా సేనయా వృతః ॥ 6-50-46(40742)
కుంతిభోజశ్చ చైద్యశ్చ చక్షుర్భ్యాం తౌ జనేశ్వరౌ ।
దాశార్ణకాః ప్రభద్రాశ్చ దాశేరకగణైః సహ ॥ 6-50-47(40743)
అనూపకాః కిరాతాశ్చ గ్రీవాయాం భరతర్షభ ।
పటచ్చరైశ్చ పౌండ్రైశ్చ రాజన్పౌరవకైస్తథా ॥ 6-50-48(40744)
నిషాదైః సహితశ్చాపి పృష్ఠమాసీద్యుధిష్ఠిరః।
పక్షౌ తు భీమసేనశ్చ ధృష్టద్యుంనశ్చ పార్షతః ॥ 6-50-49(40745)
ద్రౌపదేయాభిమన్యుశ్చ సాత్యకిశ్చ మహారథః ।
పిశాచా దారదాశ్చైవ పుండ్రాః కుండీవిషైః సహ ॥ 6-50-50(40746)
మారుతా ధేనుకాశ్చైవ తంగమాః పరతంగణాః ।
బాహ్లికాస్తిత్తిరాశ్చైవ చోలాః పాండ్యాశ్చ భారత ॥ 6-50-51(40747)
ఏతే జనపదా రాజందక్షిణం పక్షమాశ్రితాః ।
అగ్నివేశాస్తుద్దుండాశ్చ మాలవా దానభారయః ॥ 6-50-52(40748)
శబరా ఉద్భసాశ్చైవ వత్సాశ్చ సహ నాకులైః ।
నకులః సహదేవశ్చ వామం పక్షం సమాశ్రితాః ॥ 6-50-53(40749)
రథానామయుతం పక్షౌ శిరస్తు నియుతం తథా।
పృష్ఠమర్బుదమేవాసీత్సహస్రామి చ వింశతిః ॥ 6-50-54(40750)
గ్రీవాయాం నియుతం చాపి సహస్రామి చ సప్తతిః ।
పక్షకోటిప్రపక్షేషు పక్షాంతేషు చ వారణాః ॥ 6-50-55(40751)
జగ్ముః పరివృతా రాజంశ్చలంత ఇవ పర్వతాః ।
జఘనం పాలయామాస విరాటః సహ కేకయైః ॥ 6-50-56(40752)
కాశిరాజశ్చ శైబ్యశ్చ రథానామయుతైస్త్రిభిః ।
ఏవమేనం మహావ్యూహం వ్యూహ్య భారత పాండవాః ॥ 6-50-57(40753)
సూర్యోధయం త ఇచ్ఛతః స్థితా యుద్ధాయ దంశితాః ।
తేషామాదిత్యవర్మాని విమలాని మహాంతి చ ।
శ్వేతచ్ఛత్రాణ్యశోభంత వారణేషు రథేషు చ ॥ ॥ 6-50-58(40754)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి ద్వితీయదివసయుద్ధే పంచాశోఽద్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-50-19 ఆర్జవేన అకుటిలేన దివ్యాస్త్రమాయాహీనేన ॥
6-50-25 అంతర్మనాః విమనాః ॥
6-50-31 నిధనం నిధనహేతుః ॥
6-50-32 భాషితముక్తం ॥
6-50-33 మహ్యం మమ ॥
6-50-44 ఆకాశగ ఇవ పక్షీవ ॥
6-50-45 రథచర్యాసు రథవర్త్మసు ॥
6-50-46 పరమోపేతః పరా ఉత్కృష్టా చాసౌ మా లక్ష్మీశ్చేతి పరమా తయా ఉపేతః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.